Elon Musk: డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారు: ఎలాన్ మస్క్ 1 y ago
ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పుడు తన విభేదాలను పక్కనపెట్టి ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సంస్కరణల కోసం డోజ్ అధినేతగా నియమించారు. ఈ నిర్ణయంపై విమర్శలు పెరుగుతున్న వేళ, మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్ను దుర్వినియోగాన్ని బయటపెడుతున్నందుకే డెమోక్రాట్లు తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో 21 మంది డోజ్ ఉద్యోగులు మస్క్ విధానాలకు నిరసనగా రాజీనామా చేశారు. ఇది ఇప్పుడూ చర్చనీయాంశమయింది.